పాట-489
ప: యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా
అంతా నీవే చూసుకుంటావు (4)
1. సమాధాన కారకుడు నీవేనయ్యా సర్వశక్తుడవు నీవేనయ్యా ||యేసు||
2.అద్భుత దేవుడవు నీవేనయ్యాఆలోచన కర్తవు నీవేనయ్యా ||యేసు||
3.తల్లియు తండ్రియు నీవేనయ్యా పెంచె దాదివి నీవేనయా ||యేసు||
4.నా యొక్క సౌందర్యం నీవేనయ్యా నా యొక్క ఆశలన్ని నీవేనయ్యా ||యేసు||
5.చీకటిని తొలగించు వెలుగునయ్యా రక్షించు దేవుడవు నీవేనయ్యా ||యేసు||