పాట-459
ప:చేతులెత్తి ప్రార్ధించగా నన్ను దీవించువాడా
స్వరమెత్తి పిలువగా సమాధాన మిచ్చెవాడా
అ.ప: నీలో నాకెంతో ఆనందము నీతో నాకెంతో పరవశము
నీలో నాకు కొండంత ధైర్యముూ
1.పరిస్థితిని నాకంటె గొప్పగా ఎరిగిన వాడా ||2||
కార్యములన్ని నాకంటె అందము చక్కదిద్దువాడా
2.మార్గములో నాకంటె ముందుగా నడుచువాడా ||2||
ఇదే సత్య మార్గమని నాతో చెప్పినవాడా