పాట `340
1. సురూపమైనను సొగసైనలేదు తృణీకరింపబడెను
విసర్జించిరి మనుజులెల్లరును దైవమే చేంవిడెను
పదివేలలోన అతిసుందరుండు రూపునె కోల్పోయెను ఆహాహా
ప: పరిశుద్ధమే యేసుని రక్తం ప్రవహించెను కల్వరిలో
కడుగబడువ పావన రక్తం ప్రభు యేసునే ఆరాధించు
2. వ్యసనాక్రాంతునిగ వ్యాధిగ్రస్తునిగ కనిపించె నా ప్రిjడు
మనవ చూడనొల్లని స్వరూపుడాయె మనమెన్నిక చేయలేదు
పదివేలలోన అతిశ్రేష్టనీjడు హీనునిగ చేయబడెను ఆహాహా
పదివేలలోన అతిశ్రేష్టనీjడు హీనునిగ చేయబడెను
3. మన రోగవలను భరింంచె ప్రభువె నిశ్చయవగ ఆ సిల్వపై
మన వ్యసనవలన్ని సహింంచె నతడె దేవుని వధ గొర్రెపిల్లై
పదివేలలోన అతి పరిశుద్ధుండు పాపవగ చేయబడెను
పదివేలలోన అతి పరిశుద్ధుండు పాపవగ చేయబడెను ఆహాహా
4. మన దోషవలకై గాయవల నొందె స్వస్థత నిచ్చె ప్రిjడె
మన సమాధానార్ధ శిక్ష భరింంచి నలుగ గొట్టబడెను
పదివేలలోన అతి మనోహరుడు రక్తపు వద్దాయెను ఆహాహా
పదివేలలోన అతి మనోహరుడు రక్తపు వద్దాయెను
5. బాధింపబడినను మౌనిjైుjండెను నోరు తెరువడాయెను
అన్యాయపు తీర్పు నొందినవాడై బలియాయె ఆ సిల్వలో
పదివేలలోన అతికాంక్షనీjడు ద్వేషింపబడి కూలెను
పదివేలలోన అతికాంక్షనీjడు ద్వేషింపబడి కూలెను
6. తన వేదనగాంచి తృప్తిడాయెను ప్రియ రక్షకుండు యేసు
తిరుగుబాటును చేసిన మనకై విజ్ఞాపన చేసెను ప్రభువు
పదివేలలోన తండ్రికి ప్రియసుతుడు మృతి నొందిj జీవించెను ఆహాహా
పదివేలలోన తండ్రికి ప్రియసుతుడు మృతి నొందిj జీవించెను