పాట `23
ప: స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము
యేసు నాధుని మేలులు తలంచి ॥స్తోత్రం॥
1. దివారాత్రములు కంటిపాప వలే కాచి
దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి ॥స్తోత్రం॥
2.గాఢాంధకారములో కన్నీటి లోయలలో
కృశించి పోనీయక కృపలతో బలపరిచిత ॥స్తోత్రం॥
3. సజీవ యాగముగా మా శరీరవ సమర్పించి
సంపూర్ణ సిద్ధినొంద శుద్ధాత్మను నొసగితివి ॥స్తోత్రం॥
4.సీయోను మార్గవలో పలు శోధనలు రాగా
సాతాన్ను జంంచుటకు విశ్వాముము నిచ్చితివి ॥స్తోత్రం॥
5.సిలువను మోసికొని సువార్తను చేపట్టి
యేసుని వెంబడిరప ఎంత భాగ్యము నిచ్చితివి ॥స్తోత్రం॥
6.పాడెద హల్లెలూయ మరనాత హల్లెలూయ
సదాపాడెద హల్లెలూయా ప్రభూ యేసుకు హల్లెలూయ ॥స్తోత్రం॥