పాట `61
ప: పాడెదం హల్లెలూయ క్రొత్తపాట పాడెదం
ప్రభుమంచివాడు, మంచిచేయువాడు సర్వశక్తిమంతుడు (2)
ఆయనాశ్చర్యకరుడే (2)
1. సర్వజనమా చప్పట్లు కొట్టి దేవుని స్తుతింంచుడి
స్వరమండలం మేళతాళములతో ప్రభువుని స్తుతింంచుడి(2)
ఆయన మనలను సృజింంచెనే ఆయనను ధ్యానింతును(2)
2. మంచి దేవుని కృప మనయెడల నిరంతరం ఉండును (2)
ఆయన కృప మహోన్నతం అది ఎన్నటికి నిలుచును (2)
దినమువలు ఘడియలు మారినను మారనివాడు మనయేసు(2