పాట-488
1. వందనాలు యేసయ్యా (4) హల్లెలూయా
చ : రాజుల రాజుకు ప్రభుల ప్రభుకు వందనాలు యేసయ్యా
2. మహిమయు ఆయనకే (4) ||చ||
3. స్తుతియు ఆయనకే (4) ||చ||
4. ఘనతయు ఆయనకే (4)
యేసు దేవుడవే (2) ||చ||
సిలువలో బలియాయే పాపాలు క్షమియించి
విమోచ నిచ్చితివే హల్లేలూయా ||వంద||