పాట `328
ప: చూడువ గెత్సెమనే తోటలో
నా ప్రిjడు పాపినాకై విజ్ఞాపన
చేసెడి ధ్వని వినబడుచున్నది
దేహమంతj నలిగి
శోకవ చెందినవాడై దేవాది దేవుని
ఏక సుతుడు పడు వేదనలు నా కొరకే
॥చూడువ॥
తండ్రీ ఈ పాత్ర తొలగున్
నీ చిత్తమైన యెడల
ఎట్లంనను నీ చిత్తవ చేjటకు
నన్నప్పగించితి వనెను
॥చూడువ॥
రక్తపు చెమట వలన
మిక్కిలి బాధనొంది
రక్షకుడేసు హృదయవ
పగులగ విజ్ఞాపనవ చేసెనే
॥చూడువ॥
వమ్మారు భూమిమీద పడి
మిక్కిలి వేదనచే మన యేసు ప్రభువు
తానే వేడుకొనెను పాపుల విమోచన కొరకే
॥చూడువ॥
ప్రేమతో కూడిన వాక్కులచే
ఆదరించెడి ప్రభువు వేదన సమయవన
ఆదరించువారు లేక బాధ నొందెను
॥చూడువ॥
నన్ను తన వలె మార్చెడి
ఈ మహా ప్రేమను తలచి తలచి
హృదయవ కరుగగనే సదా కీర్తించెదను
॥చూడువ॥