పాట `75
ప:నా ఆధారము ఆశ్రయం నీవేగ ఆదరణ (2)
‘‘ఓ హల్లెలూయ ఓ హల్లెలూయ హల్లెలు హల్లెలూయ’’ (2)
1.నా కోటయును కొండయు నీవేగ నాకేడెము (2) హల్లెలూయ’’ (2)
2.నా నిరీక్షణ రక్షణ నీవేగ నా పోషణ (2)
‘‘ఓ యేసయ్యా ఓ యేసయ్యా యేసయ్యా
ఓ మోస్సయ్యా’’