పాట `50
ప: తంబుర సితార నాదముతో క్రీస్తును వేడగ రారండి ఇద్దరు
వగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి (తంబు)
1. పాపులకై దిగివచ్చెనట రోగులకై వైద్యుడని పాపుల పంక్తిని
కూర్చొని ఆ... ఆ... ఆ... విందులో చేరిన యేసునకే
పేదలపాలిట పెన్నిధికి ॥తంబు॥
2. ప్రతి హృదయం ప్రభు మందిరమై వెలుగులతో విలసిల్లి
నీ శోధనలను సమిధలుగా నరకాగ్నులతో పడవేసి
క్రీస్తును చేరగపరుగిడవా? ॥తంబు॥