పాట `160
ప: దేవా తండ్రి నాధా నీవే సర్వం కాదా
త ల్లి గర్భాన ఉన్నప్పుడే ఎన్నుకున్నావు
నన్నుకడవరకునిన్నె చాటెదను
ఇలలోనా నీకై సాగెదను
1.కొతెంతో విస్తారమాయే పనివారు
కరువాయె నేడుసువార్త ప్రకటింప
భారంబును నాకు దయచేjవ
2.సిలువలో త్యాగవ చేసి ప్రాణాన్ని
అర్పించినావూఅర్పింతు నా ప్రాణ
దేహెంబును సతతంబు నీ సేవకే