పాట -441
పల్లవి: స్తుతి సింహాసనా సీనుడా అత్యంత ప్రేమమముయుడా (2)
పరిశుద్ధుడా పరిశుద్దాత్ముడా (2) ఆరాధన నీకే ఆరాధన నీకే (2)
1.ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడగు దేవా నిత్యుడవగు తండ్రి (2)
సమాధానకర్తయగు అధిపతి నీవే ఆరాధన నీకే (2)ఆరాధన నీకే (4)
2.మా రక్షణకర్త మారని మా దేవా మాలో నివసించు మహిమ స్వరూపా
మహిమ ఘనత ప్రభావవ నీకే ఆరాధన నీకే (2) ఆరాధన నీకే (4