పాట `21
ప:ఆయనే నా సంగీతము బలమైన కోటయు ను
జీవాధిపతియు ఆయనే జీవితకాలమంతా స్తుతించెదను (ఆ)
1.స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలెల్ల పొగడే దేవుడాయనే
వేడుచుండు భక్తుల స్వరము వినే దిక్కులేని పిల్లలకు దేవుడాయనే ॥ఆ॥
2.ఇద్దరు వగ్గురు నానామమున ఏకీభవించిన వారి మధ్యలోన
నుండెదననిన మనదేవుని కరములు తట్టి నిత్యం కీర్తించెదము ॥ఆ॥
3.సృష్టికర్త క్రీస్తుయేసు నామమున జీవితకాలమంతా కీర్తించెదము
రాకడలో ప్రభుతో నిత్యముందుము వ్రెక్కెదము స్తుతించెదము పొగడెదము