పాట `257
ప: పిలచుచున్నాడు ప్రియమైన యేసు
పరిశుద్ధ స్థలవనకు ఎంత పాపినైనా
ప్రేమించినాడు నీ జీవితవను ఏ బేధవలేదు
వేగమే రారండీ నీవు నీ ంంటివారు నీతోను వుండువారు
నిజమైన దేవుడనీ విశ్వసించుటకు (పిలుచు)
1. వెలుగైjన్నవాడు నీ చీకటి తొలగిస్తాడు
మంచి గంధం మాటలే నీ మదిలో కురిపిస్తాడు (2)
రా... ఏ రోగినైననూ నీ... పాపాలు కడుగునూ (2)
మారు మనస్సు పొంది ప్రేమ కలిగిjండి
ప్రభుయేసు దేవుడని సాక్ష్యమిచ్చుటకు (పిలుచు)
2. మేడి చెట్టు ఎక్కి ప్రార్థించెను ప్రభువా ప్రభువని
యేసు వచ్చువేళ నిదురించెను నిన్నెనమ్మి (2)
రా... దిగిరవ్మ క్రిందికి, ఏ అధికారివైనను (2)
యేసు నీ ంంటికి వచ్చి నేడే ఆ రక్షణ నిచ్చి
పరలోక రాజ్యవలో నిన్ను చేర్చుటకు (2) (పిలుచు)