ూశీఅస్త్ర -314
1.కొండవంటి బండవంటి
వెండి హృదయంబు మండిరచు
పండిjన్న పాపులనైన
పిలచుచుండె పరవజేరు (సిలు)
2.వందగొఱ్ఱెల మందలో నుండి
ఒకటి తప్పి ఒంటరియాయె
తొంబది తొమ్మిది గొఱ్ఱెల విడచి
ఒంటిరిjైున గొఱ్ఱెను వెదకి (సిలు)
3.తప్పిపోంన కుమారుండు
తండ్రిని విడచి తరలిపోం
తప్పుదెలిసి తిరిగిరాగా
తండ్రి యతని చేర్చుకొనెను (సిలు)
4.పాపిరావా! పాపవ విడి
పరిశుద్ధుల విందులోచేర
పాపులగతిని పరికించితివా?
పాతాళంబే వారియంతం (సిలు)
ప:చూడువ ఈ క్షణమే కల్వరిని
ప్రేమ ప్రభువు నీకై నిలచుండెను
గొప్ప రక్షణ నివ్వ శ్రీయేసుడు
సిలువలో వ్రేలాడుచున్నాడుగా
ూశీఅస్త్ర-
1.మానవులెంతో చెడిపోంరి
మరణించెదమని తలపోయక
ఎరుగరు మరణవ నిక్కమని
నరకవన్నదని వారెరుగరు (చూ)
2.ఇహమందు నీకు కలవన్నిj
చనిపోవు సమయాన వెంటరావు
చనిపోంనను నీవు లేచెదవు
తీర్పున్నదని ఎరుగె
ఒక దినవన (చూ)
3.మనలను ధనవంతులుగ జేjను
దరిద్రుడాయెను మన ప్రభువు
రక్తవ కార్చెను పాపులకై
అంగీకరించువ శ్రీ యేసుని (చూ)
4.సిలువపై చూడువ ఆ ప్రిjని
ఆ ప్రేమకై నీవు ఏమిత్తువు
అర్పించుకో నీదు జీవితవ
ఆయన కొరకై జీవించువ (చూ)