పాట `18
ప: ఆరాధన ఆరాధన అర్పింతును నా యేసుకే
1.స్తుతిపాత్రుడు స్తోత్రార్హుడు సన్నుతింపదగిన వాడాయెనే
ఆత్మతో సత్యమువతో ఆరాధింతు అనుదినం ॥ఆరాధన॥
2.కాంక్షనీయుడు కృపామయుడు కీర్తింపదగిన వాడాయనే
కృపలతో కాపాడిన కరుణామయుని కీర్తింతును ॥ఆరాధన॥