పాట `68
ప: దేవుని స్తుతించుడి ఆయన కృప నిత్యముండును
దేవాది దేవుని స్తుతియించుడి ఆయన కృప నిత్యముండును
1. ఇంతవరకు నడిపించెను ఆయన కృప నిత్యముండును (2)
ఇక ముందుకు నడిపించును ఆయన కృప నిత్యముండును (2)
ఆయన కృప నిత్యముండును ॥దేవుని॥
2. ఇంతవరకు ఆదరించెను ఆయన కృపనిత్యముండును
ఇక ముందుకు ఆవరించును ఆయన కృప నిత్యముండును(2)
ఆయన కృప నిత్యముండును ॥దేవుని॥
3. ఇంతవరకు కాపాడెను ఆయన కృప నిత్యముండును
ఇక ముందుకు కాపాడును ఆయన కృప నిత్యముండును (2)
ఆయన కృప నిత్యముండును ॥దేవుని॥
4. నమ్మినవారి చెయ్యి విడువడు ఆయన కృప నిత్యముండును
ప్రార్థించిన ప్రతిఫలం మిచ్చును ఆయన కృప నిత్యముండును
ఆయన కృప నిత్యముండును ॥దేవుని॥
5. సర్వజ్ఞుని స్తుతియించుడి ఆయన కృప నిత్యముండును
సర్వశక్తిమంతుని స్తుతియించుడి ఆయన కృప నిత్యముండును
ఆయన కృప నిత్యముండును ॥దేవుని॥