పాట`144
ప: నీ శక్తి నాకు కావాలి యేసయ్య (2)
నేడే ఇప్పుడే ఈ గడియలోనే నీ శక్తి నాకు కావాలి (2)
కుమ్మరించు బలము ఆత్మానీ బలము అభిషేక
బలము అద్భుతబలము ॥నీ॥
1.అపవాదిని ఎదిరించాలి
ఆటంకాలన్నిటిని తొలగించాలి ॥నీ॥
2.ఆత్మతో సత్యముతో ఆరాధించాలి
నందగీతాలు నేపాడాలి ॥నీ॥
3.ప్రేమాగ్నితో మండాలి రగలాలి
నీసేవ చేయాలి ॥నీ॥