పాట `236
ప:భారతదేశమా యేసుకే నా భారతదేశమా ప్రియ యేసుకే
నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన
నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం
అ.ప: యేసునామమే జయవ జయవని
ఇహమంత మారు మ్రోగాలి
పని చేjచున్న సాతాను శక్తులు
పటా పంచలై పోవాలి
భారతదేశమానా భారతదేశమా నా ప్రియ
యేసునికే నీవు సొంతం కావాలి
భారతదేశమా నా భారతదేశమా ఉగ్రతలో
నుండి నీవు రక్షణ పొందాలి
1.సృష్టికర్తనే మరచి భారతదేశమా సృష్టిని
పూజించుట తగునా నా భారతదేశమా (2)
ఈ లోకవను సృష్టించిన యేసే భారతదేశమా
నిను రక్షించుటకు ప్రాణవ పెట్టెను
భారతదేశమా (2)
భారతదేశమా యేసుని చేరుమా
నూతన సృష్టిగ మార్చబడుదువు భారతదేశమా
॥భారత॥
2.శాంతికి అధిపతి ఆ యేసే
భారతదేశమా శాంతి రాజ్యవను స్థాపించును
భారతదేశమా (2) లోకమంతjలయమై
పోవును భారతదేశమా (2)
లోకాశలన్నిj గతించిపోవును
భారతదేశమా భారతదేశమా యేసుని
చేరుమా శాంతి సమాధానవలను
పొందువ భారతదేశమా ॥భారత॥
3.రాజుల రాజుగ మన యేసు భారతదేశమా
పెండ్లికుమారుడై రానుండె
భారతదేశమా యేసుని నమ్మిన దేశవలన్నీ
భారతదేశమా యేసుతో కూడా
కొనిపోబడును భారతదేశమా భారతదేశమా
యేసుని చేరుమా సువర్ణ
దేశవగ మార్చబడుదువు భారతదేశమా ॥భారత॥