పాట `310
ప: పంపువ దేవా దీవెనలతో పంపువ దేవా
పంపువ దయచేత పతితపావన నామ పెంపు
నీ సేవ ప్రియవెప్పునొనరింప ॥పంపు॥
1. మా సేవనుండిన మా వెల్తులన్నిj
యేసుని కొఱకు నీ వెసగ క్షమింంచుచు ॥పంపు॥
2. వినిన సత్యంబును విమలాత్మమదినిల్పి
దినదినవ ఫలవలు దివ్యవగ ఫలింంప ॥పంపు॥
3. ఆసక్తితో నిన్ననిశవ సేవింప
భాసురంబగునాత్మ వాసికెక్కగనిచ్చి ॥పంపు॥