పాట `378
ప: మేఘం మీద యేసు స్వామి వచ్చుచున్నాడు ॥మేఘం॥
1. వూడోనాడు లేస్తానని వందే తెల్పెను వూడో ॥మే॥
2. తెలియకుండా వస్తానని తెల్పి పోయెను తెలియకుండా ॥మే॥
3. ఆర్భాటవతో నాశ్చర్యవగా ఆయన దిగివచ్చును ఆర్భా ॥మే॥
4. ప్రధానదూత శబ్దవతోడ ప్రభువు దిగివచ్చున్ ప్రధా ॥మే॥
5. దేవుని బూర మ్రోగగానే ధరణికి దిగివచ్చున్ దేవుని ॥మే॥
6. ప్రభువునందు మృతులెల్లరూ ప్రధవన లేతురు ప్రభువు ॥మే॥
7. సజీవులైన సత్ క్రైస్తవులు స్వామిని కూడుదురు సజీవు ॥మే॥
8. హల్లెలూయ ఎల్లకాలవ ప్రభువుతో నుందువ హల్లెలూయ ॥మే॥
9. సప్త వర్షవలైన వెనుక తప్పక వస్తాడు సప్త ॥మే॥
10. వేం యేండ్లు ంలలో యేసు రాజ్యమేలుదురు వేం ॥మే॥
11. తదుపరి న్యాయపుతీర్పు jెకటి తప్పక jండునుగా తదుపరి ॥మే॥
12. పాపులందరు నరకాగ్నిలో పడి పడి ఏడ్చెదరు పాపులు ॥మే॥
13. సిద్ధవగా నుండుమని స్వామి చెప్పెను సిద్ధవగా ॥మే॥