పాట `115
ప:కీర్తి హల్లెలూయా ` గానం యేసు నామం మధురమిదే `
నిత్యం స్తోత్రము యేసు నాధునికే
అ.ప: స్తుతి స్తుతి శ్రీయేసు నామం
స్తుతి స్తుతి సజీవ నామం
స్తుతి స్తుతి ఉజ్జీవ నామం
ఈ గానము శ్రీయేసుకే ఈ స్తోత్రము మా క్రీస్తుకే
1.ప్రయాసే లేదుగా యేసే తోడుగా
మాతో నడువగా భయమే లేదుగా ॥స్తుతి॥
2.క్రీస్తుని వేడగా మార్గం తానేగా
సత్యం రూఢగాి జీవం నియ్యగా ॥స్తుతి॥