పాట`114
ప.శ్రీయేసుదేవా నా యేసు రాజా రాజాధి రాజా (2)
నీవు జీవాధిపతివి సర్వాధిపతివి నా యేసు దేవా హల్లెలూయ
ఆమెన్ హల్లెలూయ (2)
1.లోకమంతయు నీరాకకై ఎదురుచూస్తు ఉన్నది (2)
నిను చేర భక్తితో సాగిలపడుచు నీ కొరకై వేచియున్నది (2)
2.రాజుల రాజుగ గోరియపిల్లగ నిను కొలిచే ఈ లోకము (2)
యుగయుగములకును మహిమ ఘనతలు కలుగునూ నిత్యము (2) హల్లెలూయ