పాట `368
1. బూర శబ్దంబు నింగిన్ ధ్వనింప గాంచెదమేసున్ మా ఎదుట
ఓర్పుతో మేమే వేచిjంటిమి నిద్రించే వారు నిలతురిలన్
ప: ప్రాణప్రిjడా ప్రాణప్రిjడా రవ్మ మాయేసు పాడెదవ
హల్లెలూయ ఎంతో సంతోషం ఎగిరి పోయెదం పాటలతో
2. భక్తులకై వచ్చు తస్కరివలె శుద్ధులు మాత్రమే మారెదరు
దూతలు నింగిన్ ఏకమైకూడి పాటతో బూర ధ్వనింతురు
3. వేకువ చుక్క కాంతినిబోలి సౌందర్యమైన మాధుర్యుడు
పరలోకమందు హెచ్చంనవాడు నాకొరకై శ్రమ సహించెను
4. రెప్పపాటుతో శుద్ధులు లేచి మరుగై పోదు రాయనతో నుండన్
మధుర గుంపు మేఘవ చేరి సంధించెద మేసు నచ్చట
5. పరమందు శుద్ధుల్ మకుటవల్ బొంద దూతలు కాచి నిల్చు
దినం సంఘ వధువు ధవళ వస్త్రంబు ధరించి ఘనత నొందెదినం
6. హల్లెలూయా ఆనందించెదం హల్లెలూయా ఆర్భటింతుం
హల్లెలూయా ధన్యులైతిమి హల్లెలూయా ఆమెన్ ఆమెన్