పాట `261
ప: ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా
యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా యేసే ఆ దైవం చూడన్నా
1. చరిత్రలోనికి వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా అద్వితీjడు
ఆదిదేవుడు ఆదరించును ఆదుకొనును ॥ఓ॥
2. పరవను విడిచి వచ్చాడన్నా నరులలో నరుడై పుట్టాడన్నా
పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను ॥ఓ॥
3. సిలువలో ప్రాణం పెట్టాడన్నా మరణం గెలిచి లేచాడన్నా మహిమా
ప్రభూ మృత్యుంజjడు క్షమింంచును జయమిచ్చును ॥ఓ॥
4. మహిమలు ఎన్నో చూపాడన్నా మార్గంతానే అన్నాడన్నా
మనిషిగ మారిన దేవుడేగా మరణం పాపం తొలగించెను ॥ఓ॥