పాట -464
దహించు దహించు నీదు అగ్నితో
దహించు దహించు నీదు ప్రేమతో
దహించు దహించు నీదు శక్తితో
నీ ప్రేమనంత పొగడెదవ