పాట `385
ప: క్రీస్తులో జీవించిన నాకు ఎల్లప్పుడు విజయం ఉన్నది (2)
విజయం విజయం హల్లెలూయా హోసన్నా ॥క్రీస్తు॥
1. ఎన్నెన్నో కష్టాలొచ్చినా నేను దిగులు చెందను
ఎవరు ఏమన్నను నేను సొమ్మసిల్లి పోకుందును (2) ॥విజ॥
2. అగ్ని మధ్య నడచినను నేను కాలిపోకుందును
నదులను దాటినప్పుడు నేను వనిగిపోకుందును (2) ॥విజ॥