పాట `357
ప: ప్రియ యేసురాజును నేచూచిన చాలు మహిమలో నేనాయనతో
నుంటే చాలు నిత్యమైన మోక్ష గృహవనందు చేరి పరిశుద్ధుల
గుంపులో హర్షించిన చాలు
1. యేసుని రక్తమందు కడుగబడి వాక్యవచే నిత్యం భద్రపరచబడి
నిష్కళంక పరిశుద్ధులతో పేదను నేను బంగారు వీధులలో తిరిగెదను ॥ప్రియ॥
2. దూతలు వీణలను మీటునపుడు గంభీర జయధ్వనులు
మ్రోగునపుడు హల్లెలూయ పాటలు పాడుచుండ
ప్రియయేసుతోను నేను jల్లసింతున్ ॥ప్రియ॥
3. వండ్ల మకుటుంబైన తలనుజూచి స్వర్ణకిరీటం బెట్టి
యానందింతున్ కొరడాతో కొట్టబడిన వీపున్ జూచి
ప్రతి jెక్క గాయవను వద్దాడెదను ॥ప్రియ॥
4. హృదయవ స్తుతులతో నింపబడె నాభాగ్య గృహవను
స్మరించుచుంటి హల్లెలూయ ఆమేన్ హల్లెలూయ
వర్ణింప నానాలుక చాలదయ్యా ॥ప్రియా॥
5. ఆహా యాబూరయెపుడు ధ్వనించునో ఆహా నాయాశ
యెపుడు తీరుతుందో తండ్రీ నాకన్నీటిని తుడుచు నెపుడో
ఆశతో వేచిjండె నా హృదయం ॥ప్రియ॥