పాట `41
ప:కుతుహలమార్భటమే నాయేసుని సన్నిధిలో
ఆనందమానందమే ఆయేసుని సన్నిధిలో
1.పాపమంత పోయెను రోగమంత తొలగెను
యేసుని రక్తంలో క్రీస్తు నందు జీవితవ
కృపద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో (2)
2.దేవాది దేవుడు ప్రతిరోజూ నివసించే
దేవాలయం నేనే ఆత్మలోనే దేవుడు
గుర్తించె నన్ను అద్భుత మద్భుతమే (2)