ప: ఓ... ఓ... ఓ... ఓ
ప్రభు యేసు ఇలలో ఘనముగా నెంచి ఏకము చేయగ వీరిన్
కూడి రండి కలిసి రండి వీరిన్ దీవింపను ||2||
1. ప్రభుకే మహిమ ప్రభుకే ఘనత ||2||
మానవాళి మేలుకై వివాహ బంధము ||2|| ||కలిసి||
2. వీరిరువురు పదిలమై మీ మనసులు ఏకమై
వధువువరులు మరియు వేళలో పంచె ఆనందమ||2|| ||కలిసి||