పాట-448
1.మహిమకు పాత్రుడా,ఘనతకు అర్హుడా
మా చేతులెత్తి మేము మిమ్మారాధింతుము (2)
ప.మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా
నీ వంటి వారు ఎవరు, నీవంటి వారు లేరు (2
2. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం
నీ నామమెంతో గొప్పది, మే ఆరాధింతుము (ప) (2)
3.అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా
మా కరములను జోడించి మిమ్ము మహిమ పరచెదం (2)