పాట `183
ప: కూడికొని యున్నాము`సంఘ ప్రభో`కూడికొని
యున్నాము తోడనుండెద
ననుచు నమ్ముచు ` దొడ్డ దగు నీ పాద సన్నిధి ॥కూడికొని॥।
1.ఎచట నా ప్రియ భక్తు`లెలమి గూడియున్న
నచటికి నేతెంతు `నని పల్కిలిRవిచట
నుండు మమ్ము`వీక్షించి కృపచేత`నిపుడుదీవించు
మీ` యేసు క్రీస్తునాధా ॥కూడికొని॥
2.గత కాలమందున`గాని చేతలచే దు`ర్గతి నొంది
యుండగా `గను గొంటివిR త సంఖ్య గల
పాప`చయ మీవుక్షమియించి`యతిశాంతి
నిడితివి ` యాత్మ స్వరూపా ॥కూడికొని॥
3.నిరతము నీ ప్రేమ`నెనరున ధ్యానించి`పరమ
ధర్మములందు`బరతంగల్గిR యరులకు శుభములు`నిరతంబు
జేయ గ `దిరత మా కొసగుము ` దేవుని ప్రియ తనయా ॥కూడికొని॥
4.అన్ని శోధనముల`నన్ని విపత్తుల `నన్ని కాలములందు `నాదరించి
నిన్ను నమ్మిన జనుల`నీ సందిటను
జేర్చి`పన్ను గ గాపాడు ` ప్రభు
5.అమలు డ నగు న`న్న సుకరించుం డనుచు `నాన తిచ్పినాడ` వాత్మ
జులకుRనమల మార్గము నందు` నరుగంగ మాకీవు`విమలాత్మ దయ
సేయువేగంబు మా తండ్రీ ॥కూడికొని॥