ప.యేసయ్య నామము నా ప్రాణరక్షా
గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష
1.నాశనకరమైన తెగులుకైన
భయపడను నేను భయపడను
॥యేసయ్య॥
ూశీఅస్త్ర-250
2.రోగ భయము మరణ భయము
తొలగిపోవును యేసుని నామములో
॥యేసయ్య॥
3.అపాయమేమియు దరికిరాదు
కీడేమియు నాదరికి రాదు
॥యేసయ్య॥
3.అపాయమేమియు దరికిరాదు కీడేమియు
నాదరికి రాదు ॥యేసయ్య॥
4.పరలోకసేన నన్ను కాయును
పరలోక తండ్రి నాతోడుండును ॥యేసయ్య॥
5.యేసుని నామమం స్తుతించెదము
వ్యాధు