పాట 4
ప్రభువు యేసునీ పుజింథును అనుదినము ఘనపరతును
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
1.మేలుళ్ళన్ని చేయువాడు మన ప్రభువు బాధలన్ని తీర్చువాడు మన ప్రభువు
ఈలాంటి ఈ ప్రభువు మరిలేడు ఇలలోన (హల్లె)
2.ఆరిపోంన దివిటీలు వెలగాలి అందరూ ఆత్మతో నిండాలి
ఏజామో ఏ గడియో రారాజు రానుండె (హల్లె)
3.జీవమై యేసు మనకు ఉన్నాడు జీవజల రుచులు మనకు చూపాడు
మన పాపం తీసాడు మనశ్శాంతి నిచ్చాడు (హల్లె)