పాట `93
ప: హల్లెలూయా యేసు ప్రభున్ యెల్లరు స్తుతింంచుడి
వల్లభుని చర్యలను తిలకించి స్తుతింంచుడి
బలమైన పనిచేయు బలవంతుని స్తుతింంచుడి
ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతింంచుడి
రాజుల రాజైన యేసు రాజు భూజనుల నేలున్
హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతింంచుడి
1. తంబురతోను వీణతోను ప్రభువును స్తుతింంచుడి
పాపమును రక్తవతో తుడిచెను స్తుతింంచుడిబూరతోను
తాళవలన్ మ్రోగించి స్తుతింంచుడి
నిరంతరము మారని యేసుని స్తుతింంచుడి ॥రాజు॥
2. సూర్యచంద్రులారా మీరు దేవుని స్తుతింంచుడి
హృదయమును వెలిగించిన యేసుని స్తుతింంచుడి
అగ్ని వడగండ్లార మీరు కర్తను స్తుతింంచుడి
హృదయవమును ఒప్పించిన నాధుని స్తుతింంచుడిఅ ॥రాజు॥
3. యువకులారా పిల్లలారా దేవుని స్తుతింంచుడి
జీవితమున్ ప్రభుపనికై సమర్పించి స్తుతింంచుడి
పెద్దలారా ప్రభువులారా యెహోవాను స్తుతింంచుడి
ఆస్తులను యేసునకై అర్పించి స్తుతింంచుడి ॥రాజు॥
4. అగాధమైన జలవలారా దేవుని స్తుతింంచుడి
అలలవలె సేవకులు లేచిరి స్తుతింంచుడి
దూతలారా భక్తులారా దేవుని స్తుతింంచుడి
పరమందు పరిశుద్ధులు ఎల్లరు స్తుతింంచుడి ॥రాజు॥