పాట `247
ప: ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్ధన చేjదమా
పైరును చూచెదమా పంటను కోjదమా (ఇది)
1. కోతెంతో విస్తారమాయెనే కోతకు పనివారు కొదువాయెనే (2)
ప్రభు యేసు నిధులన్నీ నిలువాయనీ ॥ఇది॥
2. సంఘమా మౌనవ దాల్చకుమా కోసేటి పనిలోన పాల్గొందుమా (2)
యజమాని నిధులన్నీ నీకే కదా ॥ఇది॥
3. శ్రమలేని ఫలితంబు నీకియ్యగా వలదంచువెనుదీసి
విడిపోదువా జీవార్ధ ఫలవలను భుజియంపవా నిత్య
జీవార్ధ ఫవలను భుజింంపవా ॥ఇది॥