పాట `255
ప: దేవుని వారసులం ప్రేమ నివాసులవ జీవన యాత్రకులం యేసు
దాసులవ నవjగ సైనికులం పరలోకపౌరులవ హల్లెలూయ
1. దారుణ హింసలలో దేవుని దూతలుగా ఆరని జ్వాలలో ఆగని
జయవలతో మారని ప్రేమ సమర్పణతో సర్వత్రయేసుని కీర్తింతువ ॥దేవుని॥
2. పరిశుద్ధాత్మునికై ప్రార్ధన సలుపుదవ పరమాత్మునిరాక బలవ ప్రాసాదింప ధరణిలో ప్రభువును జూపుటకై సర్వాంగహోమవ జేjదవ ॥దేవుని॥
3. అనుదినకూటవలు అందరి గృహవలలో ఆనందవతోను ఆరాధనలవగ వీనులవిందగు పాటలతో ధ్యానవ చేjచు వరిjదవ ॥దేవుని॥
4. సజీవ సిలువ ప్రభు సమాధి గెలుచుటచే విజేత ప్రేమికులం విధేయ
బోధకులం నిజవగ రక్షణ ప్రబలుటకై ధ్వజవగ సిలువను నిలుపుదవ ॥దేవుని॥
5. గోధుమగింజవలె క్రీస్తుడు చావగను నాధుడు మరణవలో శాశ్వత జీవవను నిధులుగ పండిచి లేవగను నరజాతి రక్షణ లభింంచే ॥దేవుని॥
6. హతసాక్షుల కాలం ఆవనిలో చెలరేగ గతకాలపు సేవ గొల్గొతగిరిజేర
భీతులలో బహురీతులలో నూతన లోకవ కాంక్షింతువ ॥దేవుని॥
7. ప్రభువును చూచుటకై ప్రజలందరు రాగా విభు మహిమను గాంచ విశ్వవ
మవ గోర శుభవలు గూర్చుచు మాలోన శోభిల్లు యేసును జూపుదవ ॥దేవుని॥