పాట `202
ప: దేవా ఒక్క వరవ అడుగుచున్నాను
దానినే నేను వెదుకుచున్నాను
అ.: నా హృదయవ నా శరీరము ఆనందవతో వేచి యున్నది
1. నీ ప్రసన్నత చూడాలని నీ ఆలయములో ధ్యానించాలని
నా జీవిత కాలమంతయు నీ మందిరములో నివసించాలని ॥నా॥
2.నీ ఆవరణం చూడాలని జీవంగల
దేవుని దర్శించాలని నీ ఆవరణంలో ఒక దినము
గడుపుట వెం్య దినవలకన్న ఎంతో శ్రేష్ఠం ॥నా॥
3.నా ప్రిjడేసున్ చూడాలని
సదాయులము యేసుతో ఉండాలని
విశ్వాసయాత్ర సాగించుచూ త్వరగా నీ సన్నిధిని చేరాలని || నా॥