పాట `279
ప: జయపతాకం ఎగరాలి ఈ దేశం స్వంతం కావాలి
ప్రతి మోకాలు వంగాలి క్రీస్తు రాజ్యం కావాలి
హల్లెలూయా ఓ హల్లెలూయా (4) (జయపతాకాం)
1. ప్రతి జాతిj ప్రతి జనవను
క్రీస్తు ప్రభువుని ఒప్పుకోవాలి
ప్రతి వంశవ ప్రతి గోత్రవ
క్రీస్తు ప్రభువు యెదుట మోకరించాలి (2)
ఈ కన్నులతో నేను చూడాలి క్రీస్తు రాజ్యాన్ని ॥జయపతాకం॥
జీవంబం ూశీఙవం Iఅసఱa- జీవంబం ూaఙవం Iఅసఱa
జీవంబం నవaశ్రీం Iఅసఱa - జీవంబం దీశ్రీవంం Iఅసఱa
2. ఈ దేశవ ప్రభుని పాలన ఈ జీవితలోంనే చూడాలి
యేసు నామమే జయ జయమని
ప్రతి స్వరవ ప్రభుని స్తుతింంచాలి (2)
ఈ దేశాన్ని ప్రభుకు బహుమతిగా నేను ఇవ్వాలి ॥జయపతాకం।