పాట `30
ప: వత్యాలకన్నా శ్రేష్టమైనది దైవ జ్ఞానము
విలువగల వెండికన్నా ఎంతో శ్రేయష్కరము
ఆశ్రంంపుమా యవ్వనులారా దేవుని జ్ఞాన వివేచనవలు
ఆశింపకుమా మేలిమి బంగారము ఈ లోకభోగములు ॥వత్యా॥
1.జ్ఞానవంతురాలవై నీ గృహమునే కట్టుము వూర్ఖతనము విడచి దీవెనలు పొందుమా
జ్ఞానానికి వూలం దైవభయ జీవితం పాపం విడచి జీవ ఘనత నొందుమా
2.జ్ఞానియున సలోమోను వివేచనము నడిగెను అడుగగనే ఐశ్వర్యము ఘనత నొందెను
ఇరుకు మార్గములో విశాలత ంచ్చును కరుకు జీవితాన్ని సొగసుగా మార్చెను