పాట `81
ప: ఆ... ఆ... ఆ... ఆ... ఆ...ఆ...
ఆరాధన ఆఆ ఆరాధన ` ఆఆ ఆరాధన ఆఆ ఆరాధన
ప్రభువుల ప్రభునకు ఆరాధన దేవాది దేవునికి ఆరాధన
రాజాధిరాజునకు ఆరాధన రాబోవు రాజునకు ఆరాధన (ఆరా)
1. ఆత్మతోను సత్మముతోను హృదయ పూర్వక ఆరాధన
పాపమును పరిహరించిన పునరుత్ధానుని ఆరాధన(2) ॥ప్రభు॥
2. సర్వమును సృజింంచిన సర్వశక్తునికి ఆరాధన
సర్వాంతర్యామి పరిశుద్ధాత్మకు ఆరాధన(2) ॥ప్రభు॥
3. సర్వాధికారి సత్యస్వరూపి ఆత్మస్వరూపునకు ఆరాధన
సింహాసనాసీనునికి గొర్రెల కాపరికి ఆరాధన(2) ॥ప్రభు॥