పాట `253
ప: మంచి దేవుడు బలే మంచి దేవుడు
నిజదైవం యేసు అద్వితీయ దేవుడు
1. వ్రెక్కులను కోరడు మనసిస్తే చాలును కొండలెక్కి రమ్మనడు
మనలో కొలువుంటాడు (2) వెదకే ప్రతివారికి దొరికేను
యేసు పిలిచే ప్రతివారికి పలికేను యేసు (2)
బొమ్మకాదయో జీవవన్న దేవుడు ॥మంచి॥
2. కుంటి వారు గంతులేయ కాళ్ళు నొసగినాడు
వూగవారు స్తుతి చేయ నోటినిచ్చినాడు
బదిరుల తన స్వరవ విన చెవులిచ్చినాడు
గ్రుడ్డివారు తన్నుచూడ కళ్ళిచ్చినాడు (2) ప్రేమామjడు
ఆశ్చర్యదేవుడు ॥మంచి॥
3. చెప్పింది చేసెను మాదిరుంచి వెళ్ళెను అడుగు జాడలుంచెను
అనుసరించి కోరెను మరణాన్ని జీవాన్ని మన యెదుటే నుంచెను
ఎంచుకునే స్వేచ్చను మన చేతికిచ్చెను ఏమిచేతువో సృష్టికర్తయేసుని ॥మంచి॥