పాట `120
ప: పోదాము పోదామువ పయనమౌదావ సువార్త చెప్పపోదాము
1. అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఎక్కడ పోదామువ
సువార్త చాటింప సాగిపోదావ
2. ఆజాతి ఈజాతి ఏ జాతండి
పరిశుద్ధతే మన సొంత జాతండి
3. ఆ ఊరు ఈ ఊరు ఏ ఊరండి
కనాన్ దేశమే మన దేశమండి
4. ఆ రక్తం ఈ రక్తం ఏ రక్తమండి
క్రీస్తేసు రక్తమే పాపం బాపండి
5. ఆ లోకం ఈ లోకం ఏ లోకమండి
పరలోకమే మనకు స్వాస్థ్యమండి