పాట `58
ప: నిను స్తుతింంతుము నిను పూజింతుము
నిను కీర్తింతు యేసుప్రభో నీకు స్తోత్రము యేసుప్రభూ(2)
హోసన్నా... హోసన్నా... హోసన్నా... హోసన్నా... యేసన్నా (2)
1. జగతి పునాదులు నీవే ప్రభో జగములకధిపతి నీవే ప్రభో
ఆదికి వూలం నీవే ప్రభో ఆవనికి నాథుడ నీవే ప్రభో(2)(హో)
2. సత్యము శాంతవ నీవే ప్రభో నిత్యము జీవము నీవే ప్రభో
నిజముగ మార్గం నీవే ప్రభోయుగములకంతవ నీవే ప్రభో (2)॥హో॥
3. శాపవిమోచన నీవే ప్రభో పాపికి రక్షణ నీవే ప్రభో (2)
కలువరిగిరిలో యేసుప్రభో సిలువ జంంచిన క్రీస్తు ప్రభో (2)॥హక్ష॥