పాట`70
ప. యేసు స్తోత్రం ` ఆత్మా స్తోత్రం పరలోక తండ్రీ స్తోత్రం
బలశౌర్యములు ఆయన సొంతము (2)
1. స్తుతులకు పాత్రుడా ` స్తోత్ర గీతార్హుడా (2)
స్తుతి మహిమలు నీకే ` స్తుతి మహిమలు నీకే (2)
2. జాలిగల దేవుడా ` సాటిలేని సంపూర్ణుడా (2)
సమస్త కృపా నీదే ` సమస్త కృపా నీదే (2)
3. సాత్వికుడు నీవేగా ` దీర్ఘశాంతుడు నీవేగా
దీనమనస్సు నీదేగా ` దీనమనస్సు నీదేగా
4. హద్దులు కొలతలేని ` నీ ప్రేమ కృపావరులు
నమ్మదగిన వాడా ` నమ్మదగినవాడా