పాట -289
ప: వినరే యో నరులారా వీనుల కింపు మీర
మనల రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యె వినరే
అనుదినవను దేవుని తనయుని పద
వనజంబుల మనవన నిడికొనుచును ||వినరే||
1.నరరూపుబూని ఘోర నరకుల రారమ్మని దురితవ బాపు దొడ్డ
దొరయౌ మరియా వరపుత్రుడు కరమరుదగు
కల్వరిగిరి దరి కరిగిరియంబున ప్రభు కరుణను గనరే ||వినరే||
2.ఆనందమైన రాజ్యమందరికియ్య దీక్షబూని తనమేని
సిలువమ్రాను నణచి మృతి బొందెను దీన దయాపరుడైన
మహాత్ముడు జానుగ యాగవ సలిపిన తెరంగిది ||వినరే||
3.పొందు గోరిన వారి విందా పరమోపకారి యెంద రెందరి
పరమానంద పదవెందగ జేసెను అందవనన్ తన బొంది
సురక్తము జిందెను భక్తుల డెందము గుందగ ||వినరే||