పాట `164
ప: జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయు మయా
శరీర క్రియలన్నియు నాలో నశింంపచేయుమయా ॥జీవ॥
1. బలహీన సమయవలో ప్రసాదించుమయా ॥జీవ॥
ఎండిన ఎముకలన్నియు తిరిగి జీవింపచేయుమయా ॥జీవ॥
2.ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా ॥జీవ॥
హల్లేెలూయ హల్లేలూయ హల్లేలూయ ఆమేన్ ॥జీవ॥