పాట `262
ప: చిత్రా చిత్రాలవాడే మన యేసయ్య
చాల చిత్రాలు వాడే మన యేసయ్య
లోకానికి వచ్చినాడు పాపులను రక్షించినాడు
దయగల వాడమ్మో ఈ జగవనలేనే లేడమ్మో ॥చిత్రా॥
1. రాం రప్ప వ్రెక్కవద్దూ చెట్టుపుట్టా కొలువ వద్దూ (2)
పరిశుద్ధుడొచ్చినాడు పరవను తెచ్చినాడు (2) ॥చిత్రా॥
2. రాజ్యమేలు యేసయ్య నిన్ను నన్ను పిలచినాడు (2)
అండకొండ నీఅండ నీఅండ ఆయన నాకొండ (2) ॥చిత్రా॥
3. యేసయ్యా రాకడలో ఎన్నెన్నో వింతలమ్మా (2)
నమ్మిన వారికి పరలోకం (2)
నమ్మని వారికి నరకం సిద్దం ॥చిత్రా॥