పాట `370
ప: పరదేశులమో ప్రిjలారా! మనపురమిది గాదెపుడు నిజవగ
1. చిత్రవస్తువులు చెల్లెడి jెక విచిత్రమైన సంత లోకవ ॥పర॥
2. మాయలోకమిది ఛాయనుబోలును మాయమాయమాయెనంతj ॥పర॥
3. స్థిరమని నమ్మకు ధరయెవ్వరికిని పరలోకమే స్థిరవ నిజవగ ॥పర॥
4. సంతగొల్లుక్షమ సడలిన చందం బంతj సద్ధణగున్ నిజవగ ॥పర॥
5. మేడలు మిద్దెలు మేలగు సరకులు పాడై కనబడవే నిజవగ ॥పర॥
6. ధనధాన్యవలు దరగక మానవు పనిపాటులు పోయె నిజవగ ॥పర॥
7. ఎన్నినాళ్ళు మనమిలలో బ్రతికిన మన్నైపోవునుగా ఈదేహవ ॥పర॥
8. వచ్చితి మిచటికి వట్టి హస్తవలతో దెచ్చిన దేదిjలేదుగదా ॥పర॥
9. ఎట్లువచ్చితిమి రూ లోకవనకు అట్లు వెళ్ళవలjన్ మింటికి ॥పర॥
10. యేసునందు విశ్వాసంబుంచిన వాసిగనిన్ను జేర్చున్ పరవన ॥పర॥
11. యేసే మార్గవ యేసే సత్యవ యేసే జీవవగా నిజవగ ॥పర॥