పాట `360
ప: రాజాధి రాజుగా ` రారాజు యేసుడే
రాబోవు నేడో ` రేపో తెలుసా? ఓ... ఓ... ఓ...
ఈరోజు సిద్ధమా ఎదురేగి పోదువా
నీవుండు స్థానమేదో తెలుసా? ఓ... ఓ... ఓ...
1. ఈ రోజు నీ పేరే ` ఆ రోజు పలుకగనే
ఏ ప్రక్కను నిలవాలో ` ఆ తీర్పులో ఎరుగుదువా
ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓహో
2. ఆ యేసు సిలువ బలి నీ యొక్కని కోసమని
ఈ సత్యము నెరుగుదువా ఆ క్రీస్తుకై నిలిచెదవా
ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓహో