పాట`213
.నీ రూపమే ప్రతి రూపమై` నా త్రోవకు వెలుగాయెను (2)
`కలుషంబులను బాపి కరుణించినావా
‘‘యేసయ్యా, యేసయ్యా, నాతో ని వుంటే చాలు (2)
1.శిలనైన నన్ను కదిలించినావ కలువరిలో నాకై మరణించినావా
నా గుండెలో నిండి నన్ను మార్చినావా నీ చల్లని చూపే నా కాశ్రయం
నీ మెల్లని సర్వమే నా ప్రాణము ‘యేసు’
3.గతిలేని నన్ను ప్రేమించినావా నీదయను చూపించి ధరిచేర్చినావా (2)
ఏమిచ్చి నీ ఋణము చెల్లింతును
నీ పాదములు తాకి ప్రార్థింతుము ‘యేసు’ప్రార్థింతుము